janasena party ananthapuram exam live all janasena party members attend this exam except pawan kalyan
అనంతపుర్ జనసేన కార్యకర్తలకు మరొక మంచి అవకాశం online లో appley చెయ్యని జనసేన కార్యకర్తలకు రేపు జరగబోయే speekars గా ఆసక్తి వున్నవారు జనసేన పార్టీ కి సేవలు అందించాలి అని అనుకున్నవారు రేపు ఉదయం సభాస్థలికి చేరుకొని అక్కడే దరఖాస్తులు పూరించి మీరు ఈ పరీక్షలో గెలుపొందగలరని భావిస్తున్నాము ఇది ఒక జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంగా భావించగలరని కోరుతున్నాము సభావేదిక చిరునామా :G.RR గార్డెన్స్ గొంగడి రామప్ప కాంపౌండ్ ౩వ రోడ్ ఎక్సటెన్షన్ ...ఈస్ట్ గేట్ అనంతపురం ఉదయం :9 .౩౦ నుంచి .....అనంతపుర్ జనసేన ముక్య కార్యకర్తలు ...Km నాగేంద్ర ..పవనిజం రాజు..వ్.సాగర్ ...Gowtham, Krishna Krishna Murty... ఇతరులు పాల్గొన్నారు ...

EmoticonEmoticon