ఏప్రిల్ 6 జరిగే నో ట్రాన్సాక్షన్ డేకు మద్దతు తెల్పండి
డబ్బులు వేస్తే బాదుడు.. తీస్తే బాదుడు.. బ్యాలెన్స్ లేకపోయినా బాదుడే.. బ్యాంక్ అంటే చాలు వణికిపోయే రోజులు వచ్చేశాయి సామాన్యుడుకి. అత్యవసరం అయినా సరే.. నీ డబ్బు నువ్వు తీసుకోవటానికి అయినా సరే ఛార్జీలు కట్టాల్సిందే అంటున్నాయి బ్యాంకులు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బే అయినా.. దానిపై అధికారం మాత్రం మాదే అంటున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు.. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డబ్బు డ్రా చేస్తామన్నా చార్జీలు వేస్తామంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ sbi కూడా ప్రైవేటు బ్యాంక్స్ లాగా వేవహరించటం శోచనీయం..
ఇప్పుడు sbi తీసుకున్న నిర్ణయాన్ని మనం వెతిరేకిన్చాకపోతే ముందు ముందు మిగతా public sector బ్యాంక్స్ అదే బాటలో నడిచే ప్రమాదం ఉంది.
బడా బాబులు ఎవరు లోన్లు ఎగ్గొట్టిన వాళ్ళదగ్గర వసూలు చేయలేక ఇలా మనమిద charges వేస్తారు మిగతా బ్యాంక్స్ కూడా అందుకే ఈ సంప్రదాయానికి తెరలేపిన sbiకి కామన్ మాన్ పవర్ ఏంటో చూపిద్దాం
అందుకే ఏప్రిల్ 6 జరిగే నో ట్రాన్సాక్షన్ డేకు మద్దతు తెల్పండి
ఇది కొంచెం కష్టమే కానీ అసాధ్యం ఐతే కాదు

EmoticonEmoticon