Sunday, 2 April 2017

Nara and Nandamuri Family Visit AP Assembly అసెంబ్లీ, సచివాలయాన్ని సందర్శించిన నారా-నందమూరి ఫ్యామ్లీ సభ్యులు

Tags

Nara and Nandamuri Family Visit AP Assembly
 అమరావతి
అసెంబ్లీ, సచివాలయాన్ని సందర్శించిన నారా-నందమూరి ఫ్యామ్లీ సభ్యులు
అసెంబ్లీ హాలు.. సచివాలయంలోని సీఎం ఛాంబర్లను సందర్శించిన నారా-నందమూరి కుటుంబ సభ్యులు.
సీఎం ఛాంబర్లో అల్పాహారం తీసుకుని అమరావతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించిన ఫ్యామ్లీ మెంబర్లు.






EmoticonEmoticon