ఇంటింటికీ వచ్చి బంగారం ఎంతుందో లెక్కేస్తానన్నాడంటే ఎట్టా నమ్ముతున్నార్రా సామీ...
కాస్త మోకాలు వాడండి .
భారత దేశం జనాభా వంద కోట్ల పైనే....
అధికారులు ఎన్నేళ్ళు తిరగాలి ఈ బంగారం లెక్కల కోసం...
ఐటీ రైడ్ లు జరిగినపుడు దొరికిన బంగారానికే లెక్కలు చెప్పాలి.
అంతే గానీ ....మోడీ - వెంకయ్యనాయుడు - అరుణ్ జైట్లీ లు చంకలో కాటా పెట్టుకు ఇంటింటికీ తిరిగి బంగారం తూకమెయ్యరు.
ఆడెవడో మతిలేని మైకు గాడు చెప్పటం - దాన్నట్టూకుని మీరంతా జేబులు చించుకోటం...
నిజంగా బంగారం ఉన్నోడు కూడా మీ అంత హడావిడి చేయడురా సామీ...మీరూ మీ అతి...!!

EmoticonEmoticon