ఈరోజు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ను సి.పి.ఐ.ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీ రామకృష్ణ, ఏ.ఐ.టి.యు.సి. ఏ.పి కౌన్సిల్ అధ్యక్షుడు ఎం.ల్.సి. అయిన పి.జె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయంలో గురువారం భేటి జరిగింది... ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు... రాష్ట్రానికి ప్రత్యేక హోదా,భూసేకరణ కారణంగా ఉత్పన్నమైన సమస్యలు నోట్లు రద్దు తదితర అంశాలు ఈ సమావేశం లో చర్చకు వచ్చాయి...
జై పవన్ కళ్యాణ్.. జై జనసేన..
Advertising
Thursday, 1 December 2016
Pawan Kalyan Announced Janasena Party Tie up with CPM Party
Artikel Terkait
Subscribe to:
Post Comments (Atom)
EmoticonEmoticon