డిగ్రీ క్వాలిఫికేషన్‌తో సులభంగా ఉద్యోగం కొట్టాలనుందా? జాబ్స్.. జాబ్స్....... నోట్ల రద్దుతో కొత్త నోట్ల ప్రింటింగ్ కోసం ఉద్యోగాలు
నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ - జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
POSTS: 15
age: UPTO december 30 18 YEARS TO 28 YEARS.
eligibility criteria; 55% completed degree 40 english typing speed / 30 hindhi typing speed
ప్రొబెషన్: రెండేళ్లు
Application fee: 350
selection process:compter skills test,online test
exam halls: nasik (mumbai), greater mumbai / thane
application last date: december 30
website adress: http://cnpnashik.spmcil.com
EmoticonEmoticon